Header Ads

Aravinda Sametha Songs Released


Aravinda Sametha Songs Released
Aravinda Sametha Songs Released


సందడి సమేతంగా Aravinda Sametha Songs Released



ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. గురువారం నేరుగా పాటల్ని విడుదల  చేస్తున్నారు. ఇప్పటికే ‘అనగనగనగా...’, ‘పెనివిటి...’ గీతాల లిరికల్‌ వీడియోల్ని విడుదల చేశారు. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబరు 1న కానీ,  2న కానీ విడుదల ముందస్తు వేడుకని నిర్వహించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది.  ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో రాయలసీమ యాసలో సంభాషణలు పలకనుండటంతో పాటు, సిక్స్‌ప్యాక్‌ దేహంతో అభిమానుల్ని అలరించబోతున్నారు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌.


Watch 







ALSO READ




ALSO CHECK 





1 comment:

  1. All the 4 songs are very good and receiving huge response from audience- Factsreel Movie News

    ReplyDelete

Thanks for your comment